హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచితంగా 3 వేల మట్టి వినాయకుల పంపిణీ

NDL: కాలుష్య నియంత్రణ మండలి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో 3 వేల మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి శనివారం తెలిపారు. కలెక్టరేట్ వద్ద విగ్రహాల పంపిణీ చేపడతామన్నారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టితో తయారైన విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.