హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళింగ కోమట్లను బీసీ జాబితాలో చేర్చాలని వినతి

SKLM: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళింగ కోమట్లను బీసీ జాబితాలో చేర్చే ప్రతిపాదిత జీవోను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ ఛైర్మన్ బోయిన గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును శనివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కేబినెట్ భేటీలో ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చించామన్నారు.