హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎందరో ఉన్నత స్థాయికి చేరుకున్నారు'

CTR: చిత్తూరు బిఎస్ కన్నన్ ప్రభుత్వ పాఠశాల, కాలేజీ 79వ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. కన్నన్ 99 వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన MLA గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుకుని ఎందరో ఉన్నత స్థాయికి చేరుకున్నారని వెల్లడించారు. పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో విశ్రాంత టీచర్లు, లెక్చరర్లను సన్మానించారు.