హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా చవితి జరుపుకోండి: ఎస్సై పిలుపు

VZM: డెంకాడ పోలీస్ స్టేషను పరిధిలో వినాయక చవితి పండుగ శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో, ఇతరులకు ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని ఎస్సై ఏ.సన్యాసినాయుడు సూచించారు. మండపాల ఏర్పాటు, విగ్రహ ప్రతిష్ఠ, నిమజ్జనం, ఊరేగింపు పోలీసు సూచనలు తప్పక పాటించాలని కోరారు. అత్యవసర సమయాల్లో 100/112కు ఫోన్ చేయాలని ఎస్సై తెలిపారు.