NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు శనివారం మూసివేశారు. భారీ వర్షాల కారణంగా కొండపై కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఘాట్‌రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితులు అనుకూలించే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత


