హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి పరిహారం అందజేత

NTR: నందిగామలో 2019లో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ శనగపాడు రమణ కుటుంబానికి నేడు రూ.42 లక్షల పరిహారం లభించింది. నందిగామ 16వ అదనపు జిల్లా కోర్టు ఆదేశాలతో, జిల్లా జడ్జి పి. శ్రీనివాసరావు బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఆర్టీసీ న్యాయవాది చిరుమామిళ్ల శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా,కార్యదర్శి చేరుకుమల్లిరామారావు, తదితరులు పాల్గొన్నారు.