హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా?

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.మున్సిపల్ ఎన్నికలు తప్పకుండా జరుగుతాయని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలకు ఉన్న అడ్డంకులను తొలగిపోతాయని ఎమ్మెల్యే రాము ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ నేతలు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.