కోనసీమ: మండపేట నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం జరగాల్సిన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని రద్దు చేసినట్లు పార్టీ కార్యాలయం తెలిపింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సూర్య కన్వెన్షన్ హాల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగాల్సి ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సమావేశాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్
'వైఎస్సార్‌సీపీ సమావేశం రద్దు'


