VSPలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. నగరంలో నీటి కొరత వేధిస్తున్న తరుణంలో, గడిచిన 24 గంటల్లో 60 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటివరకు ఉన్న వర్షపాత లోటు -61% నుంచి -54%కి తగ్గింది. నగరవాసులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరో రెండు రోజల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జలాశయాల్లో నీరు చేరే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో తగ్గిన వర్షపాత లోటు


