NTR: ప్రభుత్వ సెలవు దినంలోనూ తరగతులు నిర్వహించడాన్ని నిరసిస్తూ శనివారం మైలవరంలోని ప్రైవేట్ స్కూల్ ఎదుట ఎస్ఎఫ్‌ఐ నాయకులు ధర్నా చేపట్టారు. సెలవు రోజుల్లో పాఠశాలలు నడపకూడదనే నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: స్కూల్‌పై ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా


