KDP: జాతీయ లోక్ అదాలత్‌తో కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్‌గోపాల్ తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్‌లో ప్రమాద కేసుల్లో రూ.1.20 కోట్లు, రూ.1.30 కోట్ల పరిహారం అందేలా కేసులు పరిష్కరించినట్లు జడ్జి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ లోక్ అదాలత్‌తో కేసుల పరిష్కారం


