హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పర్యావరణహిత వేడుకలపై GVMC అవగాహన

VSP: నీలంవేపచెట్టు వద్ద ఉన్న MGM హైస్కూల్‌లో గణేష్ చతుర్థిని పర్యావరణహితంగా జరుపుకోవడంపై విద్యార్థులకు GVMC అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా సహజమైన మట్టితో ఎంతో ఉత్సాహంగా వినాయక విగ్రహాలను తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగని రీతిలో పండుగలు జరుపుకోవాల్సిన ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు.