హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే అండ

ATP: మృతి చెందిన టీడీపీ కార్యకర్త ఆలకుంట రాము కుటుంబానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. 41వ డివిజన్ యువజన కాలనీలో శనివారం రాము ఇంటికి స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన సతీమణి సంగమ్మకు సీఎంఆర్‌ఎఫ్ కింద రూ. 5.03 లక్షల చెక్కు అందజేశారు. పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.