SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో CMRF మంజూరైన రూ.88,810 చెక్కును లబ్ధిదారుడుకు ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF ఒక ఆశాకిరణంగా మారిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'


