ATP: కొత్త పెన్షన్ల కోసం అర్హులైన లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత నాయకులకు సూచించారు. అనంతపురం క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిపారు. బూత్ స్థాయి కార్యకర్తలు అర్హులను గుర్తించి సచివాలయాల ద్వారా దరఖాస్తు చేయించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'దరఖాస్తులకు సహకరించాలి'


