హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇళ్ల రుణ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జేసీ

ATP: తాడిపత్రిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మంజూరైన ఇళ్ల రుణ పత్రాలను ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం జెసి కార్పెంటర్స్ నగర్‌ను రిబ్బన్ కట్ చేసి శనివారం ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.