KRNL: గుంతకల్లు–ఆలూరు రహదారి నుంచి బంటనహాల్ వరకు రూ.4.23 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శనివారం భూమిపూజ చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మరింత వేగంగా చేపట్టి పూర్తి చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గుంతకల్లు మండల ఇన్‌ఛార్జి నారాయణస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.4.23 కోట్లతో బీటీ రోడ్డుకు భూమి పూజ


