VSP: జాతీయ జర్నలిస్టుల సంఘం, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రేపు ఆసీల్‌మెట్టలోని వేమన మందిరంలో జర్నలిస్టుల వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సంఘ ప్రతినిధులు గంట్ల శ్రీనుబాబు, పి.నారాయణ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, పూలు, మొక్కలు, మిఠాయిలు అందజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జర్నలిస్టుల వినాయక చవితి వేడుకలు


