హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారంపూడిలో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

PLD: కారంపూడి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నూతన చైర్మన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.