PPM: పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ANMలు పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన చేపట్టారు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గిరిజన గర్భిణుల కోసం నిర్వహిస్తున్న వసతి గృహాలను మూసివేయడంతో తమ ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పెట్రోల్ బాటిళ్లతో ANMలు ఆందోళన'


