ఉమ్మడి విజయనగరం జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు పార్టీలో జెడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను చేరికపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. గతంలో టీడీపీ నాయకులు చిన్న శ్రీనుని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకోవడంపై కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఆయన చేరికను కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
చిన్న శ్రీను చేరికపై నేతల అసహనం?


