హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కోట్ల ఖర్చు.. ప్రారంభానికి ఎదురుచూపులు'

SKLM: మందసలో రూ.2 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన మందస మోడల్ పోలీస్ స్టేషన్ మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజల భద్రత కోసం నిర్మించిన భవనాలు ప్రస్తుతం పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తున్నాయి. కోట్లాది ప్రజాధనం ఖర్చయినా వినియోగంలోకి రాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.