హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఇన్‌ఛార్జ్

అన్నమయ్య: రాజంపేట టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్‌మోహన్‌రాజు శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు రెవెన్యూ, భూ వివాదాలు, పింఛన్లు, ఇళ్లు, తాగునీరు, రహదారులు, విద్యుత్, వైద్యం, సంక్షేమ పథకాలపై అర్జీలు సమర్పించారు. సమస్యలను ఓపికగా విన్న ఆయన, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.