హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెన్షన్లు ఇవ్వకపోవడం అన్యాయం'

PPM: విశ్వబ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్‌ సెక్రటరీ ముగడ జగన్మోహన్‌రావు ఆరోపించారు. ఇవాళ పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. పలు వర్గాలకు పెన్షన్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల పంచవృత్తులైన కమ్మరి, వడ్రంగి, స్వర్ణకార, కంచరి, శిల్పులను గుర్తించకపోవడం అన్యాయమన్నారు.