యూఎస్ ఓపెన్ 2026 ఎడిషన్ ఫైనల్ ఆదివారం జరగనుంది. ఈ తుదిపోరులో బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు. సెమీస్‌లో టియాఫోపై గెలిచి బెన్ షెల్టన్ ఫైనల్‌కు చేరాడు. మరోవైపు ఆరేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో జ్వెరెవ్ అడుగు పెట్టాడు. సెమీస్‌లో అతడు 6-3, 7-6 (9/7), 7-6 (8/6) తేడాతో కచనోవ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాడు.
క్రీడలు
బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య ఫైనల్ పోరు


