ADB: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలన్నదే రైతుల ఆకాంక్ష అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం జైనథ్ మండలంలోని కరంజి గ్రామంలో రైతులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు మానుకోకుంటే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని జోగు రామన్న హెచ్చరించారు.
తెలంగాణ
కేసీఆర్ రావాలనేదే రైతుల ఆకాంక్ష: జోగు రామన్న


