హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIMSలో EHS సేవలు

HYD: పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) సేవలు అందుబాటులో ఉన్నట్లు వైద్య బృందం తెలిపింది. EHS లబ్ధిదారులు తొలుత ఓపీ బ్లాక్‌ ఓల్డ్ బిల్డింగ్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, అనంతరం ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. ఈ కేంద్రంలో పెన్షనర్లకు కూడా అవుట్‌పేషెంట్ సేవలు అందిస్తున్నారు.