HYD: పాఠశాలలకు పంపే హడావుడిలో పిల్లల లంచ్ బాక్సుల్లో పోషకాహారానికి బదులు జంక్‌ఫుడ్ పెడుతున్నారని హైదరాబాద్ NIN వైద్యులు హెచ్చరించారు. జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో 34 శాతం చిన్నారుల బాక్సుల్లో ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు ఉన్నట్లు గుర్తించారు. నిత్యం జంక్‌ఫుడ్ తీసుకోవడం వల్ల ఊబకాయం పెరిగి అధిక రక్తపోటు, మధుమేహం లాంటివి రావొచ్చన్నారు.
తెలంగాణ
పిల్లల లంచ్ బాక్సుల్లో జంక్‌ఫుడ్ వద్దు.. NIN హెచ్చరిక


