ADB: బజార్హత్నూరు మండలంలోని భూతాయి సర్పంచ్ జైతు, గిర్జయి సర్పంచ్ అరవింద్, ధర్మపురి సర్పంచ్ అరక యాదవ్, మారుతి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎంపీ సోయం బాపూరావు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
సోయం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు


