అఫ్గానిస్థాన్‌తో రేపటి నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. ఇందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడే అవకాశాలు తక్కువనేని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఆడే నేపథ్యంలో వైభవ్‌కు ఛాన్స్ కష్టమే. అయితే, ఇషాన్‌కు ప్రాక్టీస్ సమయంలో గాయమైన విషయం తెలిసిందే. ఒకవేళ అతడు ఆడకపోతే వైభవ్‌కి అవకాశం రావచ్చని వెల్లడించాయి.
క్రీడలు
IND vs AFG: వైభవ్ ఆడతాడా? లేదా?


