ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని AIYF రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యులు మేస్రం భాస్కర్, మాడవి గంగోత్రి విమర్శించారు. ఇవాళ జిల్లా కేంద్రంలో సమావేశమై మాట్లాడారు. నిరుద్యోగ సమస్యతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకై మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తామని, జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
నిరుద్యోగ సమస్యపై మిలిటెంట్ పోరాటాలు: AIYF


