PLD: పిడుగురాళ్ల(M) పట్టణంలోని అంజిరెడ్డి హాస్పిటల్‌లో విజిలెన్స్ అధికారులు, జిల్లా వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలించారు. గతంలో ఆరోగ్యశ్రీ సేవలు, కరోనా సమయంలో అధిక మొత్తాల్లో వసూళ్లపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హాస్పిటల్‌లో విజిలెన్స్ తనిఖీలు


