కోనసీమ: పేదలకు వైద్య భద్రత కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శనివారం కొత్తపేట మండలం వాడపాలెం కార్యాలయంలో 62 మందికి సీఎం సహాయనిధి చెక్కులు, ఆరుగురికి ఎల్వోసీలు పంపిణీ చేశారు. మొత్తం 68 మందికి రూ.60,16,241 విలువైన ఆర్థిక సహాయం అందించారు. సీఎం సహాయనిధి ద్వారా అండగా నిలుస్తోందని MLA తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ


