KKD: వినాయక చవితి సందర్భంగా చెక్క, బంగారం, స్టీల్ బేరింగులతో 1 సెం.మీ. వాహనంపై 1 సెం.మీ. వినాయకుడిని చీమ ఊరేగిస్తున్న సూక్ష్మ కళారూపాన్ని పెద్దాపురంకు చెందిన గిన్నీస్ రికార్డ్స్ గ్రహిత డా. తాళాబత్తుల సాయి రూపొందించారు. రోజుకు గంట చొప్పున 8 రోజులు శ్రమించి తయారు చేసిన ఈ కళారూపం ద్వారా సమస్త జీవకోటిలో భక్తి ఉందనే సందేశాన్ని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సూక్ష్మ కళారూపంలో వినాయకుడు


