SKLM: నీట్ పరీక్షలో ర్యాంకు సాధించి వైజాగ్ ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో ఫ్రీ సీటు పొందిన నరసన్నపేట మండలం నర్సింగపల్లి గ్రామానికి చెందిన హెచ్ఎం పాగోటి రామకృష్ణ కుమార్తె పాగోటి గోపికా లాస్యను గ్రామస్తులు, ఏపీ వెలమ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆదివారం ఘనంగా అభినందించారు. వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థినికి ఘన సన్మానం'


