హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఘనంగా IATO 5K రన్ 2026'

AKP: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఆపరేటర్స్ (IATO) ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 6:30 గంటలకు IATO Run 2026 పేరుతో 5 కి.మీ పరుగును నిర్వహించారు. విశాఖలోని కాళీమాత ఆలయం వద్ద ప్రారంభమైన పరుగు పార్క్ హోటల్ జంక్షన్ వరకు సాగింది. అనంతరం అక్కడ యూటర్న్ తీసుకుని తిరిగి కాళీమాత ఆలయం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది టూరిజం రంగానికి చెందిన వారు పాల్గొన్నారు.