హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరం

ATP: తాడిపత్రిలోని అపెక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13 ఆదివారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కిమ్స్-సవేరా హాస్పిటల్ సౌజన్యంతో టైలర్స్ కాలనీ మెయిన్ రోడ్డులోని ఆసుపత్రి ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుంది. శిబిరంలో సుగర్, బీపీ, ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు ఉచితంగా చేస్తారు.