హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎడ్ సెమిస్టర్ పరీక్షలు ఎప్పుడంటే..!

కడప: జిల్లావ్యాప్తంగా ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు డీఎడ్ 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో షేక్ షంషుద్దీన్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.