హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాకు ఫైవ్ స్టార్ హోటళ్లు'

VSP: విశాఖలో నిర్వహిస్తున్న “MSME Business Expo-2026”ను మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. జిల్లాకు త్వరలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు రానున్నాయని వెల్లడించారు.కొత్త హోటళ్ల ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.