హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు

అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆదిలక్ష్మి తెలిపారు. ఈనెల 16వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 6 నుంచి గరిష్ఠంగా 18మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. గాలిలో తేమ 85నుంచి 90శాతం ఉంటుందన్నారు.