NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయానికి శనివారం మరకలు గ్రామానికి చెందిన కర్లీ కృష్ణయ్య గదను బహుకరించారు. ఆంజనేయస్వామి ఆయుధమైన గధ దేవాలయంలో ఉండడం వల్ల శుభం కలుగుతుందని అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు రాములు, హన్మి రెడ్డి ముకుంద రెడ్డి, నిఖిల్, రాజు సురేందర్ రెడ్డి, కురుమన్న,నర్సిరెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు.
తెలంగాణ
దేవాలయానికి గధ బహూకరణ


