హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిమ్మప్ప స్వామికి శనివారం పూజలు

గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ మల్దకల్ తిమ్మప్ప స్వామివారికి శనివారం సందర్భంగా అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి పాలాభిషేకం ఆకు పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి రకరకాల పూలదండలతో అలంకరించారు. శనివారం సందర్భంగా జిల్లాలోని ప్రజలు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారని ఆయన అర్చకులు తెలిపారు.