BPT: చీరాల మున్సిపాలిటీ 3వ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన సైడ్ డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. డ్రైనేజీ కాలువల నిర్మాణంతో పారిశుధ్యం మెరుగుపడుతుందని, చీరాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీ కాలువలను ప్రారంభించిన ఎమ్మెల్యే


