హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షంతో విగ్రహాల వ్యాపారస్తులు బింబెలు

AKP: నర్సీపట్నంలో ఇవాళ ఉదయం కురిసిన వర్షానికి అమ్మకానికి సిద్ధంగా ఉన్న వినాయక విగ్రహాలు తడవకుండా వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కురిసిన వర్షంతో ఈ ఏడాది అమ్మకాల మీద ప్రభావం చూపుతుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కన్నా మట్టి విగ్రహాలు అధికంగా తయారు చేసామని తెలిపారు.