KRNL: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీ మేరకు 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కే దక్కుతుందని శుక్రవారం కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధ్యాయ నియామకాలపై జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. ధైర్యముంటే లోకేశ్ సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ధైర్యముంటే లోకేశ్ సవాల్‌ను స్వీకరించాలి: సోమిశెట్టి


