హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిలకలూరిపేటలో విద్యుత్ విజిలెన్స్ దాడులు!

PLD: చిలకలూరిపేటలో శుక్రవారం ఏపీసీపీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు 1,885 కనెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ చౌర్యం, అదనపు లోడ్ వినియోగిస్తున్న 115 మందికి రూ.8.79 లక్షల జరిమానా విధించారు. అక్రమాలకు పాల్పడితే అరెస్టులు తప్పవని హెచ్చరించిన అధికారులు, దొంగతనాలపై 9440812263, 9440812360 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.