SKLM: పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామికి భాద్రపద పాడ్యమిశనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామికి ఉదయానికి పూజలు అనంతరం అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నీలకంటేశ్వర స్వామికి పూజలు


