ప్రకాశం: అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. రెండురోజుల పాటు జరిగిన సమావేశంలో ప్రకాశం కలెక్టర్ రాజాబాబు, మార్కాపురం కలెక్టర్ విజయసునీత హాజరయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, జిల్లాల అభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సమీక్షలో జిల్లా అధికారుల భేటీ


