GNTR: సీఆర్డీఏ పరిధిలో రూ.907 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధమైంది. గన్నవరంలో 143 ఎకరాల్లో 10 ప్లాట్‌ఫారాలు, 4 పిట్‌లైన్లతో టెర్మినల్ నిర్మించి 205 రైళ్లు నడపనున్నారు. అమరావతిలో 229 ఎకరాల్లో 9 ప్లాట్‌ఫారాలు, 6 పిట్‌లైన్లతో మరో టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ జంక్షన్‌లో 28 బోగీల రైళ్ల కోసం 3 లైన్లను విస్తరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతిలో మెగా రైల్వే హబ్


