W.G: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సి.హెచ్.వి. భారతలక్ష్మి ఆధ్వర్యంలో మాతృ, శిశు మరణాలపై అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ నుంచి ఆగస్టు వరకు సంభవించిన ఒక మాతృ, ఏడు శిశు మరణాలకు గల కారణాలపై వైద్యాధికారులు, సిబ్బందితో సమగ్ర విశ్లేషణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి మరణాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
మాతృ, శిశు మరణాలపై సమీక్ష


